తెలంగాణ

ఘనంగా ఆగతమూడి రమేష్ జన్మదిన వేడుకలు

శ్రీ వివేకానంద నగర్ సీనియర్ సభ్యులు ఆగతమూడి రమేష్ అన్న జన్మదిన వేడుకలు V TEAM వివేకానంద నగర్ ఆద్వర్యంలో ఘనంగా జరిగాయి. శ్రీ వివేకాద నగర్ సంక్షేమ సంఘం కంటెస్టెడ్ ప్రెసిడెంట్ మరియు V TEAM ప్రెసిడెంట్ దేవరింటి‌ మస్తాన్ రెడ్డి సమక్షంలో రమేష్ గారు కేక్ కట్ చేశారు.

Read More : కవితకు బెయిల్ ఇప్పిస్తున్న సీఎం రేవంత్ లాయర్! 

అనంతరం‌ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు మస్తాన్ రెడ్డి. V TEAM ప్రధాన కార్యదర్శి రవి ముదిరాజ్ మరియు V TEAM సభ్యులు ఆది నారాయణ, సతీష్ రెడ్డి, రవి, సత్య నారాయణ, శర్మ, జయరాంలు రమేష్ గారిని ఘనంగా సన్మానించారు.

Related Articles

Back to top button