తెలంగాణ

విదేశాల నుంచి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి

క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్: విదేశాల నుంచి రాగానే  రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రుణమాఫీ చేయటం ద్వారా తమ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుత్తద్ధి చాటుతుంది అన్నారు. అధికారం పోయిన బాధ తం డ్రీ కొడుకులకు ఇంకా తగ్గలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ మధ్యే సమన్వయం లేదు అని విమర్శించారు. 2014లో జైపాల్రెడ్డినిడ్డి సీఎం అభ్యర్థిగార్థిప్రకటించి ఉంటే కాం గ్రెస్ గెలిచేదన్నారు. పార్లమెంర్ల మెంటు తలుపులుమూసి తెలంగాణ బిల్లును పాస్ చేయించడంలో ఆయనదే కీలకపాత్ర అన్నారు. అప్పటి స్పీకర్ మీరాకుమార్ను ఒప్పించారన్నారు.

రూ.10 కోట్లతో కల్వకుర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్–కల్వ కుర్తి మధ్య 4 వరుసల రహదారి ఏర్పాటుచేస్తామన్నారు. ఆదివారం కల్వకుర్తిలో జరిగిన జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నెలాఖరు లోగా రైతులకు రూ.1.50 లక్షల రుణాలను మాఫీ చేసి, తమ నిబద్ధతను చాటుకుంటామని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసి, వారిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్ సంకల్పమని స్పష్టం చేశారు. పదేళ్ల పాలనలో తెలంగాణను తెగనమ్ము కున్న ఒక సన్నాసి ఆగస్టులోగ రుణమాఫీ చేయాలని సవాల్ విసిరాడని.. తాముజూలైలోనే రూ.లక్ష రుణమాఫీ చేసి 6 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. అధికారం కోల్పోయామన్న బాధ నుంచి తండ్రీ కొడుకులు (కేసీఆర్, కేటీఆర్) ఇంకా తేరుకోలేకపోతున్నారని
దుయ్యబట్టారు.

Related Articles

Back to top button