తెలంగాణ

మరో నాలుగు రోజుల్లో సాగర్ గేట్లు ఎత్తివేత

మరో నాలుగు రోజుల్లో సాగర్ గేట్లు ఎత్తివేత

క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్:
కృష్ణా ప్రవాహానికి శ్రీశైలం పూర్తిగార్తి నిండి.. పది గేట్ల
నుంచి భారీగా నీళ్లు విడుదల చేయడం తో నాగార్జునసాగర్ కూడా జలసిరితో
కళకళలాడుతోంది. 4 రోజుల్లో సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు
అంచనా వేస్తున్నా రు. శ్రీ శైలం లోకి 4.64 లక్షల క్యూసెక్కు ల వరద వస్తోంది. దిగువకు
5.18లక్షల క్యూ సెక్కు లను దిగువకు వదులుతూ రెండు వైపులా జలవిద్యు త్తు ఉత్పాదన
చేస్తున్నారు. సాగర్ పూర్తి సామర్థ్యం 312.05 టీఎం సీలు కాగా ప్రాజెక్టులో ప్రస్తుతం 182.95 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్ర స్తుతం ప్రాజెక్టుకు 3.69 లక్షల క్యూ సెక్కు ల వరద  వస్తుం డగా… జలవిద్యుదుత్పా దన, కుడికాల్వ అవసరాలకోసం 27 వేల క్యూ సెక్కుల నీటిని దిగువకు వదులుతున్నా రు. శుక్ర వారం ప్రా జెక్టులో నీటి మట్టం క్ర స్ట్ గేట్లను  తాకనుంది. శుక్ర వారం సాయంత్రం 4 గంటలకు సాగర్ ఎడమ కాల్వ నుం చి సాగు/తాగు
అవసరాల కోసం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్త్త కుమార్రెడ్డి గేట్లనుట్ల ఎత్తి,త్తినీటిని
విడుదల చేయనున్నా రు. ఈ మేరకు అసెం బ్లీ సమావేశాలుముగియగానే ఉత్తమ్త్త , మిగతా
మం త్రు లు కోమటిరెడ్డి,డ్డిపొం గులేటి, తుమ్మ ల హెలికాప్టర్ప్ట లో సాగర్కు వెళ్లనుళ్ల న్నారు.
నిరుడు సాగర్ ఎడమ కాల్వ నుం చి వరద రాకపోవడం తో గత ప్ర భుత్వం క్రా ప్ హాలీడే
ప్రకటిం చింది. ఫలితం గా కాల్వ పరిధిలోని 6.5 లక్లల  ఎకరాలు బీళ్లుగా మారాయి. ఈ
ఏడాది నీటిని విడుదల చేస్తుండటంతో అక్కడి రైతుల్లో సంతోషం వ్య క్తమక్త వుతోం ది.
ప్రస్తుతం దిగువన ఉన్న పులిచింతల ఖాళీగా ఉం ది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 45.77\ టీఎం సీలు కాగా… 1.12 టీఎంసీల నీటినిల్వ మాత్రమే ఉంది. సాగర్ గేట్లు ఎత్తితేత్తి పులిచింతల ఒక్క రోజులోనే నిండనుంది. మరోవైపు.. ఎగువ ప్రాం తాల నుంచి వరద వచ్చి చేరుతుండటం తో కృ ష్ణా బేసిన్లోని ఆల్మ ట్టి,ట్టిశ్రీ శైలం లో రూల్కర్వ్ ( ఏసమయం లో
ప్రా జెక్టులో ఏ మేరకు నిల్వలు ఉం డాలని నిర్దేశింర్దేశించేది) ఆధారం గా నిల్వ లు
తగ్గిం చుకోవాలని అధికారులు నిర్ణయింర్ణ యించారు. ఆల్మ టిలోకి 3.41 లక్షల క్యూ సెక్కు ల వరద
వస్తోం ది. ప్రా జెక్టు సామర్థ్యం 129.72 టీఎం సీలు కాగా… ప్రా జెక్టులో 68.46 టీఎం సీల నిల్వ
ఉం ది. ప్రా జెక్టుకు ఎగువన పుణె, కొల్హాపూర్ ప్రాం తాల్లో క్యా చ్మెం ట్ ఏరియాలో రోజూ భారీ
వర్షాలు కురుస్తుం డటం తో రూల్కర్వ్ ఆధారం గా గణనీయం గా నిల్వ లను క్ర మం గా
తగ్గిం చుకున్నా రు. ఫ్లాష్ ఫ్లడ్స్ఫ్ల డ్స్తో 61 టీఎం సీల వరద వచ్చి నా తట్టుకునేలా ప్రా జెక్టులో
నిల్వ లు తగ్గిం చుకున్నా రు. గోదావరి బేసిన్లో శ్రీ రామ్సాగర్ ప్రా జెక్టుకు వరద పెరిగిం ది.
ఈ ప్రా జెక్టుకు 40,786 క్యూ సెక్కు ల ఇన్ఫ్లో రాగా… కడెం ప్రా జెక్టుకు 1768 క్యూ సెక్కు లు,
ఎల్లం పల్లికిల్లి 8234 క్యూ సెక్కు ల వరద వచ్చి చేరిం ది. ఈ ప్రా జెక్టు నుం చి 12910 వేల
క్యూ సెక్కు లను పం పిం గ్ చేసి, మిడ్మానేరుకు తరలిం చేలా పం పిం గ్ చేస్తున్నా రు.
మేడిగడ్డ బ్యా రేజీకి 3.62 లక్షల క్యూ సెక్కు ల ఇన్ఫ్లో ఉండగా
సమ్మ క్క సాగర్(తుపాకులగూడెం ) బ్యారేజీకి 6.26 లక్షలు, సీతమ్మ సాగర్(దుమ్ము గూడెం )
బ్యా రేజీకి 8.07 లక్షల క్యూ సెక్కు ల వరద రికార్డయింర్డ యింది. ఈ బ్యా రేజీలకు వచ్చి న వరదను
వచ్చి నట్లే కిం దికి వదులుతున్నా రు. భద్రా చలం వద్ద గోదావరి ప్ర వాహం సాధారణ స్థితిస్థికి
చేరుకుం ది. ప్రస్తుతం అక్కడ 40.6 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది.మొదటి
ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కాగా నిజామాబాద్ జిల్లాలో గురువారం భారీ
వర్షం కురిసింది. డిచ్పల్లిలోల్లి అత్య ధికం గా 5.1 సెం .మీ వర్షపార్ష తం నమోదైం ద

Related Articles

Back to top button